Narayana Kavacham in Telugu – నారాయణ కవచం
Narayana Kavacham in Telugu – నారాయణ కవచం Narayana Kavacham : న్యాసః అంగన్యాసః ఓం ఓం పాదయోః నమః | ఓం నం జానునోః నమః | ఓం మోమ్ ఊర్వోః నమః | ఓం నామ్ ఉదరే నమః | ఓం రాం హృది నమః | ఓం యమ్ ఉరసి నమః | ఓం ణాం ముఖే నమః | ఓం యం శిరసి నమః | కరన్యాసః ఓం ఓం దక్షిణతర్జన్యామ్ నమః | ఓం నం దక్షిణమధ్యమాయామ్ నమః | ఓం మోం దక్షిణానామికాయామ్ నమః | ఓం భం దక్షిణకనిష్ఠికాయామ్ నమః | ఓం గం వామకనిష్ఠికాయామ్ నమః | ఓం వం వామానికాయామ్ నమః | ఓం తేం వామమధ్యమాయామ్ నమః | ఓం వాం వామతర్జన్యామ్ నమః | ఓం సుం దక్షిణాంగుష్ఠోర్ధ్వపర్వణి నమః | ఓం దేం దక్షిణాంగుష్ఠాధః పర్వణి నమః | ఓం వాం వామాంగుష్ఠోర్ధ్వపర్వణి నమః | ఓం యం వామాంగుష్ఠాధః పర్వణి నమః | విష్ణుషడక్షరన్యాసః ఓం ఓం హృదయే నమః | ఓం విం మూర్ధ్నై నమః | ఓం షం భ్రుర్వోర్మధ్యే నమః | ఓం ణం శిఖాయామ్ నమః | ఓం వేం నేత్రయోః నమః | ఓం నం సర్వసంధిషు నమః | ఓం మః ప్రాచ్యామ్ అస్త్రాయ…