Sri Venkateshwara Vajra Kavacha Stotram Lyrics
Sri Venkateshwara Vajra Kavacha Stotram Lyrics శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం మార్కండేయ ఉవాచ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ श्री वेंकटेश्वर वज्र कवच स्तोत्रम् मार्कंडेय उवाच नारायणं परब्रह्म सर्वकारण कारकं प्रपद्ये वॆंकटेशाख्यां तदेव कवचं मम सहस्रशीर्षा पुरुषो वेंकटेशश्शिरो वतु प्राणेशः प्राणनिलयः प्राणाण् रक्षतु मे हरिः आकाशराट् सुतानाथ आत्मानं मे सदावतु देवदेवोत्तमोपायाद्देहं मे वेंकटेश्वरः सर्वत्र सर्वकालेषु मंगांबाजानिश्वरः पालयेन्मां सदा कर्मसाफल्यं नः प्रयच्छतु य एतद्वज्रकवचमभेद्यं वेंकटेशितुः सायं प्रातः पठेन्नित्यं मृत्युं तरति निर्भयः इति श्री वॆंकटेस्वर वज्रकवचस्तोत्रं संपूर्णम् ॥ Venkateshwara Vajra Kavacha Stotram Lyrics in English: markandeya uvacha Narayanam Parabrahma Sarvakaarana Kaaranam Prapadye Venkatesakhyaam Tadeva Kavacham Mama Sahasra Seersha Purusho Venkatesas Sirovatu Pranesha Prananilayaha Pranan Rakshatu Mey Harihi Aakasa Raat Sutaa…