Sri Anjaneya Stotram Lyrics – శ్రీ ఆంజనేయ స్తోత్రం

Sri Anjaneya Stotram Lyrics – శ్రీ ఆంజనేయ స్తోత్రం :


ఆంజనేయ స్తోత్రం : 1 వ స్తోత్రం

ఈ ఆంజనేయస్తోత్రం నిత్యం పఠించదగినది.

——————-

నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయశ్రీమతే మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే

గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ వనౌకసాం వరిష్ఠాయ వశినే వననాసినే తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ

జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధృతే హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే బలినా మరగణ్యాయ నమః పాపహరాయతే లాభ దోస్విమేవాసు హనుమాన్ రాక్షసాంతక

యశోజయం మే దేహి శత్రూన్ నాశయ నాశయ స్వాశ్రితానామ భయదం య ఏవం స్తోతి మారుతిం హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్.


ఆంజనేయ స్తోత్రం : 2 వ స్తోత్రం

మహేశ్వర ఉవాచ |

శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహం |
సర్వకామప్రదం నౄణాం హనూమత్ స్తోత్రముత్తమం || 1 ||

తప్తకాంచనసంకాశం నానారత్నవిభూషితం |
ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్జ్వలం || 2 ||

మౌంజీకౌపీనసంయుక్తం హేమయజ్ఞోపవీతినం |
పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణం || 3 ||

శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితం |
మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుమ్ || 4 ||

హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణం |
త్రిమూర్త్యాత్మకమాత్మస్థం జపాకుసుమసన్నిభం || 5 ||

నానాభూషణసంయుక్తం ఆంజనేయం నమామ్యహం |
పంచాక్షరస్థితం దేవం నీలనీరదసన్నిభం || 6 ||

పూజితం సర్వదేవైశ్చ రాక్షసాంతం నమామ్యహం |
అచలద్యుతిసంకాశం సర్వాలంకారభూషితం || 7 ||

షడక్షరస్థితం దేవం నమామి కపినాయకం |
తప్తస్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితం || 8 ||

సుందరం సాబ్జనయనం త్రినేత్రం తం నమామ్యహం |
అష్టాక్షరాధిపం దేవం హీరవర్ణసముజ్జ్వలం || 9 ||

నమామి జనతావంద్యం లంకాప్రాసాదభంజనం |
అతసీపుష్పసంకాశం దశవర్ణాత్మకం విభుమ్ || 10 ||

జటాధరం చతుర్బాహుం నమామి కపినాయకం |
ద్వాదశాక్షరమంత్రస్య నాయకం కుంతధారిణం || 11 ||

అంకుశం చ దధానం చ కపివీరం నమామ్యహం |
త్రయోదశాక్షరయుతం సీతాదుఃఖనివారిణం || 12 ||

పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవమంత్రిణం |
మాలామంత్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజం || 13 ||

పాశాంకుశాభయకరం ధృతటంకం నమామ్యహం |
సురాసురగణైః సర్వైః సంస్తుతం ప్రణమామ్యహం || 14 ||

ఏవం ధ్యాయేన్నరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే |
ప్రాప్నోతి చింతితం కార్యం శీఘ్రమేవ న సంశయః || 15 ||

ఇత్యుమాసంహితాయాం శ్రీ ఆంజనేయ స్తోత్రం సంపూర్ణం. 


Thank you for watching Sri Anjaneya Stotram Lyrics – శ్రీ ఆంజనేయ స్తోత్రం

Please watch to Sri Venkateshwara Vajra Kavacha Stotram Lyrics

Share this post to