Lalitha Pancharatnam lyrics in Telugu & Hindi.
Lalitha Pancharatnam lyrics in Telugu & Hindi. Lalitha Pancharatnam lyrics in Telugu – లలితా పంచరత్నం.: ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ | ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || 1 || ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ | మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || 2 || ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం…