Guru Paduka Stotram Lyrics in Telugu & Hindi.
Guru Paduka Stotram Lyrics in Telugu & Hindi.: Guru Paduka Stotram Lyrics in Telugu- శ్రీ గురు పాదుకా స్తోత్రం. : అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ | వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 || కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ | దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్…