Kanakadhara Stotram Lyrics in Telugu – కనకధారా స్తోత్రం.

 Kanakadhara Stotram Lyrics in Telugu – కనకధారా స్తోత్రం.:

వందే వందారు మందారమిందిరానంద కందలం

అమందానంద సందోహ బంధురం సింధురాననమ్

అంగం హరేః పులక భూషణ మాశ్రయంతీ

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |

అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా

మాంగల్య దాస్తు మమ మంగళ దేవతాయాః || 1 ||

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని |

మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగర సంభవా యాః || 2 ||

విశ్వా మరేంద్ర పద విభ్రమ దానదక్షమ్

ఆనంద హేతు రధికం ముర విద్విషో‌உపి |ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థం

ఇందీవరోదర సహోదర మిందిరా యాః || 3 ||

ఆమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుందమ్

ఆనంద కంద మనిమేష మనంగ తంత్రమ్ |

ఆకేకర స్థిత కనీనిక పక్ష్మ నేత్రం

భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః || 4 ||

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః

ధారా ధరే స్ఫురతి యా తటిదంగనేవ |

మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవనందనా యాః || 5 ||

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరినీలమయీ విభాతి |

కామప్రదా భగవతో‌உపి కటాక్షమాలా

కళ్యాణ మావ హతు మే కమలాలయా యాః || 6 ||

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన |

మయ్యా పతేత్త దిహ మంథర మీక్షణార్థం

మందాలసం చ మకరాలయ కన్యకా యాః || 7 ||

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం

అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే |

దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం

నారాయణ ప్రణయినీ నయనాంబువాహః || 8 ||

ఇష్టా విశిష్టమత యోపి యయా దయార్ద్ర

దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |

దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః || 9 ||

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి

శాకంబరీతి శశిశేఖర వల్లభేతి |

సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై

తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై || 10 ||

శ్రుత్యై నమో‌உస్తు శుభకర్మ ఫలప్రసూత్యై

రత్యై నమో‌உస్తు రమణీయ గుణార్ణవాయై |

శక్త్యై నమో‌உస్తు శతపత్ర నికేతనాయై

పుష్ట్యై నమో‌உస్తు పురుషోత్తమ వల్లభాయై || 11 ||

నమో‌உస్తు నాళీక నిభాననాయై

నమో‌உస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |

నమో‌உస్తు సోమామృత సోదరాయై

నమో‌உస్తు నారాయణ వల్లభాయై || 12 ||

నమో‌உస్తు హేమాంబుజ పీఠికాయై

నమో‌உస్తు భూమండల నాయికాయై |

నమో‌உస్తు దేవాది దయాపరాయై

నమో‌உస్తు శార్ంగాయుధ వల్లభాయై || 13 ||

నమో‌உస్తు దేవ్యై భృగునందనాయై

నమో‌உస్తు విష్ణోరురసి స్థితాయై |

నమో‌உస్తు లక్ష్మ్యై కమలాలయాయై

నమో‌உస్తు దామోదర వల్లభాయై || 14 ||

నమో‌உస్తు కాంత్యై కమలేక్షణాయై

నమో‌உస్తు భూత్యై భువనప్రసూత్యై |

నమో‌உస్తు దేవాదిభిరర్చితాయై

నమో‌உస్తు నందాత్మజ వల్లభాయై || 15 ||

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని

సామ్రాజ్య దానవిభవాని సరోరుహాక్షి |

త్వద్వందనాని దురితా హరణోద్యతాని

మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||

యత్కటాక్ష సముపాసనా విధిః

సేవకస్య సకలార్థ సంపదః |

సంతనోతి వచనాంగ మానసైః

త్వాం మురారిహృదయేశ్వరీం భజే || 17 ||

సరసిజ నిలయే సరోజ హస్తే

ధవళతమాంశుక గంధమాల్యశోభే |

భగవతి హరివల్లభే మనోఙ్ఞే

త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యమ్ || 18 ||

దిగ్ఘ స్థితిభిః కనక కుంభముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీమ్ |

ప్రాతర్నమామి జగతాం జననీమశేష

లోకధినాథ గృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || 19 ||

కమలే కమలాక్ష వల్లభే త్వం

కరుణాపూర తరంగితైరపాంగైః |

అవలోకయ మామకించనానాం

ప్రథమం పాత్రమకృతిమం దయాయాః || 20 ||

బిల్వాటవీ మధ్య లసత్సరోజే

సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్ ।

అష్టాo పదాం భోరుహ పాణి పద్మాం

సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ ॥ 21 ॥

కమలాసన పాణినా లలాటే లిఖితా

మక్షర పంక్తి మస్య జంతోః ।

పరిమార్జయ మాతరంఘ్రిణా

తే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్ధ్రీమ్ ॥ 22 ॥

అంభోరుహం జన్మగృహం భవత్యాః

వక్షస్స్థలం భర్తృగృహం మురారేః

కారుణ్యతః కల్పయ పద్మవాసే

లీలాగృహం మే హృదాయారవిందం || 23 ||

స్తువంతి యే స్తుతిభి రమాభి రన్వహం

త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |

గుణాధికా గురుతుర భాగ్య భాగినః

భవంతి తే భువి బుధ భావితాశయాః || 24 ||

కనకధార (సువర్ణధారా) స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్ ||


Thank you for watching Kanakadhara Stotram Lyrics in Telugu

Please watch to Sri Vishnu Panchayudha stotram Lyrics in Telugu.

Share this post to