Maha Shivratri Special Story in Telugu
Maha Shivratri Special story in Telugu : ఓం నమః శివాయ 🙏🙏🙏 ఫిబ్రవరి 26 వ తేది మహాశివరాత్రి సందర్భంగా.. ఆ మహాదేవుని ఎన్ని రకాలుగా పూజించవచ్చు..? అసలు శివ లింగాలు ఎన్ని రకాలు…? వాటి ఫలితాలు ఏమిటి…? వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఓం నమః శివాయ ఓం అరుణాచల…